తొలి శుభోదయం సింగరాయకొండ:-
సోమవారం PGRS నందు జిల్లా కలెక్టర్ ని మరియు DPO ని కలిసి పారిశుధ్య కార్మికులకు జీతాలు రాక వారు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించటం జరిగినది. ఈ విషయం పై DPO వెంటనే స్పందించి రెండు రోజుల్లో బకాయిలు మొత్తం పూర్తి చేస్తానని హామీ ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమం లో జనసేన మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ , ప్రధాన కార్యదర్శి కాసుల. శ్రీనివాస్, మండల కార్యదర్శిలు అనుమల శెట్టి. కిరణ్, కిచ్చేం శెట్టి. ప్రవీణ్, గుంటుపల్లి. శ్రీను, బింగినపల్లి నాయకులు మధు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొనటం జరిగినది.