తొలి శుభోదయం టంగుటూరు:-
టంగుటూరు గవర్నమెంట్ హై స్కూల్ 95 96 సంవత్సరంలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా ముసలం ఆదినారాయణ గారికి 95. 96 10వ తరగతి మనం ఆర్గనైజేషన్ టంగుటూరు తరపున పదవీ విరమణ కార్యక్రమంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఆయన టంగుటూరు హైస్కూల్లో విద్యార్థులకు ఎన్నో క్రీడలను నేర్పించి క్రీడాకారులుగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఎంతో క్రమశిక్షణ నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మా పిడి ఆదినారాయణ గారి దంపతులను మనం ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కే రాంబాబు పి సురేష్ రెడ్డి డి మాల్యాద్రి శ్రీనివాసరావు కే మాల్యాద్రి 95 96 హై స్కూల్ పదో తరగతి విద్యార్థులు అందరూ పదవి విరమణ చేసిన ఆదినారాయణ గారిని అభినందనలు తెలియజేసి ఘనంగా సత్కరించారు