తొలి శుభోదయం సింగరాయకొండ:-

ఆంధ్ర ప్రదేశ్ మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యం లో సింగరాయకొండ లో 2వ రోజున నిర్వహించిన పోటీలలో మహిళల విభాగంలో సెమి ఫైనల్ కు చేరిన ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర జట్లు : పురుషుల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరిన జట్లు: తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ ,మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, ఓడిశా, చేరుకున్నాయి, ఆం ధ్ర ప్రదేశ్ మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్య దర్శి వంశీ కృష్ణ తెలిపారు, ఈ కార్యక్రమంలో మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ ఆనంద్ సా వాు,ప్రధాన కార్యదర్శికుంభం రాంరెడ్డి, ట్రెసరర్ తడెం రవి,తెలంగాణ మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆరే తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *