తొలి శుభోదయం కందుకూరు:-
స్వాతంత్రానికి ముందు 1925 వ సంవత్సరంలో భారత సమాజంలో అణగారిన వర్గాలకు అరుణతారగా అభయమిస్తూ నేనున్నానని కార్మిక కర్షక విద్యార్థి యువజన మహిళ రైతు రైతు కూలీ బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడుతూ అలుపెరగని ఉద్యమం నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఖిల్లాగా పేరు గడించిన ఏడుపు మయంగా మారిన తన్నులో కందుకూరు సిపిఐ నాయకులు శతాబ్ది ఉత్సవాలకు హాజరై తమ పార్టీ పేదల పార్టీ అని నినదిస్తూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ శతాబ్ది ఉత్సవాల్లో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు నాయకులు ఆనందమోహన్ దుర్గాప్రసాద్ బాల బ్రహ్మచారి తదితరులు పాల్గొని తమ ఎర్రజెండా ఘన చరిత్రను కొనియాడి నినదించారు