తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

విజయవాడ నగరంలో నిర్వహించిన అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ కాంపిటీషన్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన మా విద్యార్ధినీ, విద్యార్థులు
1.D. ఉపేంద్ర (అబాకస్-3వ స్థానం)
2.P. షణ్ముఖప్రియ(అబాకస్-3వ స్థానం)
3.KVNS మనస్విని(వేదిక్ మ్యాథ్స్-3వ స్థానం)

  1. వలేటి సాయిసాత్వికచౌదరి(వేదిక్ మ్యాథ్స్-4వ స్థానం)
  2. R. లిఖిత్(వేదిక్ మ్యాథ్స్- 4వ స్థానం)
  3. SK. మహీన్ (వేదిక్ మ్యాథ్స్- 4వ స్థానం)
    విజేతలకు స్కూల్ కరస్పాండెంట్ జాయ్ జోసెఫ్ సార్ , లిస్సి జాయ్ మేడం, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. విద్యార్ధులకు శిక్షణ ఇచ్చిన జీవక్రాంతి మేడంని కరస్పాండెంట్ జాయ్ జోసెఫ్ సార్ ప్రత్యేకంగా అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *