తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మాజీ మంత్రివర్యులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం వారి నివాసంలో జనసేన పార్టీ ఉద్యమి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *