తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

సింగరాయకొండ వివేకానంద స్కూల్ నందు ఫేర్వెల్ డే విడుదల ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో అలవించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మాల్యాద్రి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చక్కని విలువలతో కూడిన విద్యతో పాటు క్రమశిక్షణ నైతిక విలువలు నేర్పుతూ మా విద్యాసంస్థ అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తున్న అధ్యాపక బృందానికి ఆదరిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా జరగబోవు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మంచి మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *