తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

సింగరాయకొండ మండలం, సోమరాజు పల్లి గ్రామపంచాయతి, పకీరుపాలెం నందు పాకనాటి సుబ్బారెడ్డి తల్లి గారు, ఊళ్ళపాలెం గ్రామ పంచాయితీ సర్పంచ్ కీ.శే. పాకనాటి అనసూర్యమ్మ గారు 11/03/2026 తేదీన మృతి చెందగా బుధవారం పకీరు పాలెం లోని వారి స్వగృహం నందు “పెద్ద ఖర్మ” కార్యక్రమంలో నాయకులతో కలసి పాల్గొని వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి… వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గపు పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య మార్కాపురం నియోజకవర్గపు పరిశీలకులు, పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులు, రాష్ట్ర వైద్య విభాగం మాజీ అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు కీ.శే. పాకనాటి అనసూర్యమ్మ కి ఘనంగా నివాళులర్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *