తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

షహీద్ భగత్ సింగ్,రాజ్ గురు, సుఖదేవ్ ల అమరత్వానికి 95 సంవత్సరాలు నిండిన సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులో జరిగిన వర్ధంతి నివాళి కార్యక్రమంలో రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, న్యాయవాది, నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ సలహాదారులు ముప్పవరపు కిషోర్, ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, దమ్మ చక్ర ఫౌండేషన్ అధ్యక్షులు గాండ్ల హరి ప్రసాదు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి భూసి సురేష్ బాబు, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఆనందమోహన్, సీనియర్ జర్నలిస్టు ఉప్పుటూరు మాధవరావు, పాత్రికేయులు గౌడ పేరు రాము,చంద్ర, కృష్ణ,బీ బాలబ్రహ్మం విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *