తొలి శుభోదయం సింగరాయకొండ:-
ఒంగోలులోని పివిఆర్ బాయ్స్ హై స్కూల్ లో జరిగిన జిల్లా స్థాయి అండర్-14 అథ్లెటిక్స్ పోటీలలో 200 మీటర్ల రన్నింగ్ విభాగంలో సింగరాయకొండ లోటస్ హై స్కూల్ విద్యార్థి పి. అభిరామ్ రెండవ స్థానం సాధించాడు.
ఈ విజయంపై లోటస్ హై స్కూల్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం అభిరామ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.