తొలి శుభోదయం న్యూస్ పెద్దారవీడు:-

పెద్దారవీడు మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సైదుబాబు ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సైదు బాబు బాధ్యతలు స్వీకరించారు.. గత 20 నెలలుగా మార్కాపురం పట్టణ ఎస్ఐ గా సైదు బాబు సమర్థవంతంగా విధులు నిర్వహించారాని ప్రజలు కొనియాడారు…. అనంతరం సైదులు బాబు మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతానని అసాంఘిక కార్యక్రమాలకు చరమగీతం పాడుతానన్నారు.. సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *