తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
కలెక్టర్ ప్రకాశం వారి ఆదేశములు మేరకు ఉలవపాడు తహశీల్దారు ఏవి రవిశంకర్ మరియు ఎస్ ఐ సుబ్బారావు సోమవారం మండల పరిధిలోని అన్నీ పెట్రోల్ బంకులను తనిఖీ చేసి స్టాక్ వివరములు పెట్రోల్ బంక్ యాజమాన్యం ఎప్పటికప్పుడు తెలియపరచాలని అలాగే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు అలాగే పెట్రోల్ బంకుల వద్ద డ్యూటీ వేసిన విఆర్ఓ లు మరియు విఆర్ఎ లు తప్పనిసరిగా పెట్రోల్ బంకుల వద్ద ఉండి స్టాక్ వివరములు తహశీల్దారు కార్యాలయము కు సమాచారం అందించవలెను అని ఆదేశించారు