తొలి శుభోదయం న్యూస్ మద్దలకట్ట:-
మద్దలకట్ట గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్రం ప్రశాంత్ వివాహ వేడుక నేడు అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి మన ప్రియతమ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.పెళ్లి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే నూతన వధూవరులను ప్రత్యేకంగా అభినందించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ,మండల వైఎస్సార్సీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.