పొదిలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తు పట్టుబడిన వారిచే ఆప్రాంతాలను వారిచేతే శుభ్రం చేయించారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లు అపరిశుభ్రవాతవరణం కల్పిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.చట్టరిత్యా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించటం నేరమని తెలిపారు.పట్టణంలోని పలు ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని స్టేషన్ కు తరలించి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు.ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తు పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు._
ఈ కార్యక్రమంలో పొదిలి ఎఎస్సై సత్యనారాయణ ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *