తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణము లో పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో ప్రకాశము జిల్లా మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట రామాంజనేయులు ద్వితీయ కుమార్తె ఇంటర్ ద్వితీయ ఇంటర్ చదువుతూ 1000 మార్కులకు 989 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో థర్డ్ ర్యాంక్ సాధించడం తెలుసుకొని గిద్దలూరు పట్టణ వారి నివాసము కు వెళ్ళి శాలువ తో సన్మానించి భవిష్యత్తు లో అత్యుత్తమ స్థాయిలో సమాజానికి ఎంతో సేవ అందించేలా తల్లి తండ్రులకు సమాజానికి పేరుతీసుకు రావాలని బీజేపీ నాయకులు తో కలిసి ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి,కొప్పరపు వెంకటేశ్వర్లు, టి పీరయ్య ,ముప్పూరి శ్రీనివాసులు,వేమూరి శ్రీనివాసులు, గర్రె శ్రీధర్ ,నూకల శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది.