ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చిన్న కుమార్తె దామచర్ల తనూజ లక్ష్మి అమెరికా లోని ప్రముఖ విశ్వవిద్యాలయం లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇంటీరియర్ డిజైన్‌లో మ్యాగ్నా కమ్ లాడ్ గౌరవాలతో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (BFA) డిగ్రీని పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ లో పట్టా తీసుకున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు దామచర్ల నాగ సత్యలత మరియు దామచర్ల అనిషా లక్ష్మి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *