కోవూరు నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆదరించినట్టే,మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను మరోసారి దీవించి గెలిపించండి. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నాను. 22వ వార్డు కౌన్సిలర్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కాస శ్రీనివాసులు (బీజేపీ) గారిని కమలం గుర్తుపై మరియు బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థి శ్రీమతి దొడ్ల విజయలక్ష్మి గారిని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *