టంగుటూరు మండలం బాపూజీ కాలనీ నందు బిపిసి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య.ఈ సందర్భంగా టాస్ వేసి, ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించారు. అనంతరం ఫైనల్స్ చేరిన ఇరు జట్ల క్రీడాకారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు , మండల పార్టీ అధ్యక్షులు చదలవాడ చంద్రశేఖర్ , తదితరులు పాల్గొనడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *