google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు యోగా ఆంధ్ర శిక్షణ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం నందు మండల అభివృద్ధి అధికారి పి రత్న జ్యోతి గారి ఆధ్వర్యంలో యోగాంధ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది శిక్షకులకు పాటల పోటీలు ఎస్సై రైటింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది మండల స్థాయిలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎంపిక అయిన వారిని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేద డాక్టర్లు డిప్యూటీ ఎంపీడీవో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు మండల సిబ్బంది అంగన్వాడి టీచర్లు స్వచ్ఛభారత్ మండల రిసోర్స్కో కోఆర్డినేటర్ మేడాబలిమిరమణయ్య పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *