google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

దర్శి టిడిపి కార్యాలయంలో దర్శి టౌన్‌కు చెందిన శ్రీమతి మారాబాత్తిని అంకమ్మ గారికి రూ.1,53,339/- మరియు ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి గోళ్ళపాటి ప్రమీల రాణి గారికి రూ.1,72,419/- విలువైన LOCలను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.

ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు గారు, మాజీ జడ్పీటీసీ కొక్కెర నాగరాజు గారు పాల్గొన్నారు.

CMRF #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #GottipatiLakshmi #DarsiDevelopmentWithLakshmi #BhavishyathukuGuarantee #Darsi #TeluguDesamParty

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *