ఒంగోలు అంబేద్కర్ భవనంలో నిర్వహించిన మహిళా కార్మికుల హక్కులు, కార్మిక చట్టాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జిల్లాస్థాయి అవగాహన సమావేశం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఇంచార్జి ప్రాజెక్టు డైరెక్టర్ సుధాదేవి , సఖి సెంటర్ అదనపు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గౌతమి , లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారిణి ఎలిజబెట్ రాణి , DMHO అధికారి నాయబ్ రసూల్, జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPU) దినేష్,న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మరియు మహిళా కార్మికులు పాల్గొన్నారు.
మహిళల హక్కుల పరిరక్షణ, చట్టాలపై అవగాహన, ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగంపై విలువైన సమాచారం అందించబడింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *