తల్లి పాలు బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలి తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానము బిడ్డ కోరినప్పుడల్లా పగలు రాత్రి అని భేదం లేకుండా తల్లిపాలు పట్టిస్తూనే ఉండాలి ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి ఏ ఇతర ఆహార పదార్థాలు పెట్టకూడదు ఆరు నెలల నిండిన తర్వాత అనుబంధ పోషకాహారం ప్రారంభించాలి అనుబంధ పోషకాహారం ఇస్తూ కూడా బిడ్డకు రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లి పాలు తాగిస్తూనే ఉండాలి తల్లిపాలు బిడ్డకు రోగనిరోధక శక్తిని ఇస్తాయి అలానే పూర్తి పోషణ మరియు బిడ్డ మెదడు ఎదుగుదలకు జీర్ణ క్రియ మెరుగుదలకు తోడ్పడతాయి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన అనుబంధం ఏర్పడుతుంది గర్భాశయ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా తల్లి ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన ఆరోగ్యవంతమైన శిశువుని సమాజానికి ఇవ్వటం జరుగుతుంది అలా ఇవ్వడం జరగడం వల్ల జాతీయ అభివృద్ధికి దోహద దోహదము సుస్థిర భవిష్యత్తుకు పునాది వేయడం జరుగుతుంది . కుటుంబంలో కూడా ఆర్థికంగా ఖర్చులు తగ్గటం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండటం జరుగుతుంది ఉద్యోగం చేసే తల్లుల కూడా బిడ్డకు తల్లిపాలునే కొనసాగించవలెను బిడ్డకు తల్లిపాలు ఇవ్వటం వల్ల సుస్థిరమైన జీవితానికి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాము ఆ దిశగా ఫలితాలు ఇస్తున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేద్దాము అని తెలియజేయడమైనది

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *