తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
మంత్రి, యువనేత శ్రీ నారా లోకేష్ గారికి ఉప్పలపాడులో ఘన స్వాగతం పలికిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్.యువనేతకు స్వాగతం పలికేందుకు రోడ్లపైకి తరలివచ్చిన వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు.హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికిన మహిళలు.రోడ్ల వెంట నిలబడి యువనేతపై పూలవర్షం కురిపించిన అభిమానులు.కార్యకర్తలు, అభిమానుల నినాదాలతో ఉప్పలపాడు పసుపుమయమైంది.