సింగరాయకొండ మండలం, ఊళ్ళపాలెం గ్రామం నందు… శ్రీ తంబి వెంకటేష్… శ్రీమతి మౌనిక గార్ల ఏకైక పుత్రుడు చి|| తంబి గగన్ రెడ్డి పుట్టెంట్రుకల వేడుకను ఊళ్ళపాలెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం నందు 06/09/2036 ఆదివారం మధ్యాహ్నం ఎంతో వేడుకగా నిర్వహిస్తూ ఆహ్వానించగా పార్టీ నాయకులతో కలిసి పాల్గొని బాబుని ఆశీర్వదించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్… డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *