తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ముళ్ళపొదలో ఒక రోజు వయసు ఉన్న మగ శిశువును పారవేయటం జరిగినది శిశువు బిగ్గరగా ఏడుస్తూ ఉండటం ఏడుపులు అదే సమయంలో అటుగా వాకింగ్ చేస్తున్న వ్యక్తలు గమనించి వెంటనే విషయాన్ని డయల్ 112 కు మరియు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ కి సమాచారము ఇవ్వగా వెంటనే స్పందించిన తాలూకా సి ఐ టి విజయ్ కృష్ణ సంఘటన స్థలానికి తాలూకాఏ. ఎస్ ఐ బి.శ్రీనివాసరెడ్డి రెడ్డిని సిబ్బందిని పంపించి బాలును రక్షణలో తీసుకొని ఈ విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ కి సమాచారము వెంటనే స్పందించిన దినేష్ కుమార్ఈ విషయాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఏ. పద్మ సునంద కి సమాచారం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలు ఆదేశాలు మేరకు శిశువును పోలీసుల సహకారంతో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ తరలించడం జరిగినది మగ శిశువు కు వైద్య సేవలు అందిస్తున్నారు శిశు ఆరోగ్యం మెరుగుపడుటకు కొంత సమయం పడుతుందని రాత్రంతా శిశువు ఏడుస్తుండటం ద్వారా శిశువు నీరసించి పోవడం మరియు ముళ్ళమొదలో శిశు అటు ఇటు కదిలాటం ము ద్వారా శరీరంపై గాయాలు ఏర్పడి రక్తస్రావం కలవడం ద్వారా కొంత శిష్యకా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని శిశువు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యులు తెలియజేసినారు…..