విషయం: ప్రకాశం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు అంశాన్ని ఈరోజు అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత 25 సంవత్సరాలుగా కొనసాగుతోంది. అనేక సందర్భాల్లో రాజకీయ ప్రకటనలు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు విమానాశ్రయం నిర్మాణ పనులు కార్యరూపం దాల్చకపోవడం జిల్లా ప్రజలను నిరాశకు గురిచేస్తోంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంగోలు నగరానికి సుమారు 7 కిలోమీటర్ల పరిధిలోని అల్లూరు–ఆలూరు గ్రామాల మధ్య విమానాశ్రయం ఏర్పాటుకు అధికారులు భూములను పరిశీలిస్తున్నట్లు గత సంవత్సరం కాలంగా వార్తలు వస్తున్నాయి. భూముల పరిశీలనకు సంబంధించిన ఫొటోలు, వార్తలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రాజెక్టుకు సంబంధించి శంకుస్థాపన తేదీ, నిర్మాణ పనుల ప్రారంభ తేదీ లే

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *