తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా మూడో రోజు పోతురాజు స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి వినాయకుడిని ఊరేగింపుగా తీసుకుని వచ్చారు మేళతాళాలతో అందరూ ఫల పుష్పాది పానకఫలహారాలు వసంతాలు సమర్పించి ఊరేగింపు ఎంతో కోలాహాలంగా పాకల గ్రామం మొత్తం రాత్రంతా ఊరేగింపు తిరుగుతూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమర్జనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు విరివిగా పాల్గొన్నారు