కందుకూరు మండలం ఓగూరు పంచాయతీలోని ఆదిఆంధ్ర కాలనీకి చెందిన 15 కుటుంబాలు వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సమక్షంలో శుక్రవారం వారంతా పసుపు కండువాలు కప్పుకున్నారు. కాలనీకి చెందిన రావినూతల వెంకటేశ్వర్లు, మార్తమ్మ, సుధాకర్, అనిల్, కరేటి రామారావు, గంగమ్మ, పౌలురాజు, సోనీ, బాణాల మరియదాసు, రత్తమ్మ, గద్దె ఏసుబాబు, స్మైలీ, మొండితోక మరియమ్మ, ధరణి, గద్దె శోభమ్మ, కోటేశ్వరరావు, చిన్నమ్మాయి, శ్రీను, ప్రభుదయ, సారమ్మ కోటా మహేష్, రాఘవ తదితర కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి దళితులకు ఎంత గౌరవం ఇస్తున్నారని, మొదటిసారిగా తమ సామాజిక వర్గానికి చెందిన మహిళను ఏఎంసి స్థానంలో కూర్చోబెట్టారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తమ గ్రామంలో అభివృద్ధి పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో ముందున్నారని వారు కొనియాడారు.ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు, కొత్తగా పార్టీలోకి చేరుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాయకులంతా ఐకమత్యంతో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు.కందుకూరులోని టిడిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పచ్చవ తిరుపతిస్వామి, అల్లం రాధయ్య, కరేటి నాగభూషణం, డొక్కా రూబేను, పోలిపోగు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

*ఓగూరు ఆదిఆంధ్ర కాలనీ నుంచి 15 కుటుంబాలు చేరిక పసుపు కండువాలతో పార్టీలోకి ఆహ్వానించిన నాగేశ్వరరావు*తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-కందుకూరు మండలం ఓగూరు పంచాయతీలోని ఆదిఆంధ్ర కాలనీకి చెందిన 15 కుటుంబాలు వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సమక్షంలో శుక్రవారం వారంతా పసుపు కండువాలు కప్పుకున్నారు. కాలనీకి చెందిన రావినూతల వెంకటేశ్వర్లు, మార్తమ్మ, సుధాకర్, అనిల్, కరేటి రామారావు, గంగమ్మ, పౌలురాజు, సోనీ, బాణాల మరియదాసు, రత్తమ్మ, గద్దె ఏసుబాబు, స్మైలీ, మొండితోక మరియమ్మ, ధరణి, గద్దె శోభమ్మ, కోటేశ్వరరావు, చిన్నమ్మాయి, శ్రీను, ప్రభుదయ, సారమ్మ కోటా మహేష్, రాఘవ తదితర కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు.ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి దళితులకు ఎంత గౌరవం ఇస్తున్నారని, మొదటిసారిగా తమ సామాజిక వర్గానికి చెందిన మహిళను ఏఎంసి స్థానంలో కూర్చోబెట్టారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తమ గ్రామంలో అభివృద్ధి పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో ముందున్నారని వారు కొనియాడారు.ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు, కొత్తగా పార్టీలోకి చేరుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాయకులంతా ఐకమత్యంతో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు.కందుకూరులోని టిడిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పచ్చవ తిరుపతిస్వామి, అల్లం రాధయ్య, కరేటి నాగభూషణం, డొక్కా రూబేను, పోలిపోగు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *