ఐటీడీఏ (యానాది) 11వ పాలకమండలి సమావేశంలో పాల్గొని, గిరిజన విద్యార్థుల అడ్మిషన్లు, విద్యా ప్రమాణాలు, గురుకులాల్లో మౌలిక వసతులు, అటవీ హక్కుల చట్టం అమలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశాను.కోవూరులో ప్రత్యేక డ్రైవ్ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఆధార్ కార్డులు అందించడం జరిగింది. ఆధార్ లేని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు వారి నివాస ప్రాంతాలకే వెళ్లి చర్యలు చేపట్టాలి.గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య, యానాదుల నివాస ప్రాంతాల్లో మౌలిక వసతులు, వారి భూములు వాస్తవంగా సాగులోకి వచ్చేలా చర్యలు తీసుకోవడమే నా లక్ష్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *