కందుకూర ప్రాజెక్టు లోనే కందుకూరు టు సెక్టార్ నందు నరిశెట్టి వారి పాలెం అంగనవాడి కేంద్రంలో సిడిపిఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు పోషకాహార మాసో త్సవాలు జరిగినవి ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా నిర్వహించే రాష్ట్రీయ పోషకాహార మాసో త్సవాలలో భాగంగా 2026 సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగుతుంది గర్భవతులు బాలింతలు ఏడు నెలల నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా అంగన్వాడి సేవలను ఉపయోగించుకోవాలని ఆహార వైవిధ్యం మరియు తగినంత ప్రోటీన్ అంగన్వాడీలో తాజా వేడి భోజనం, సమాజ భాగస్వామ్యం పై, పోషణ మరియు బాల్య ప్రేరణపై, ప్రధానమంత్రి మాతృ వందన యోజన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ ఎల్ లక్ష్మీదేవి, అంగన్వాడీ కార్యకర్త జి సుభాషిని, ఆశ వర్కర్, తల్లులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *