దర్శి టీడీపీ కార్యాలయంలో PMAY–Urban 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ 2.0) పథకం ద్వారా మంజూరైన గృహ నిర్మాణ మంజూరు పత్రాలను 156 మంది లబ్ధిదారులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పంపిణీ చేశారు.పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు తెలిపారు.దర్శి నియోజకవర్గంలో ఇప్పటివరకు:
మొదటి దశలో — 272 గృహాలు
రెండో దశలో — 156 గృహాలు
మొత్తం — 428 గృహాలు మంజూరు ప్రతి అర్హత కలిగిన పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ, సొంతింటి కలను నిజం చేసే దిశగా ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ DE దారివేముల నిరీక్షణ రావు, దర్శి AE SK షాకీర్ బాషా, కురిచేడు AE డి. కొండయ్య, ముండ్లమూరు AE టి. వెంకటేశ్వర రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ తాండవ కొండ, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి, కురిచేడు మండల మరియు దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, పిడతల నేమిలయ్య, పుల్లలచెరువు సత్యనారాయణ, బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *