గుడ్లూరు మండలంలోని గుడ్లూరు టు సెక్టార్ లోని రోళ్లపాడు అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషకాహారం కార్యక్రమం జరగడం అయినది ఈ కార్యక్రమానికి హాజరైన గర్భవతులు బాలింతలు, కిషోరి బాలికలు ఇతర తల్లులకు పౌష్టికాహారం గురించి తెలియజేయడమైనది మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు కాయగూరలు పండ్లు పాలు పాలు పదార్థాలు చిరుధాన్యాలు సజ్జలు రాగులు , జొన్నలు తీసుకోవాలని తెలియజేయడమైనది ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ప్రాంతీయ వంటకాలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పై అవగాహన కలిగించడమైనది అంగన్వాడీ కేంద్రంలో ఇంటిదగ్గర ఉప్పు నూనె ఐస్ క్రీమ్ లాంటివి వాడకూడదని తెలియజేయడమైనది అలానే ప్రభుత్వం అందించే పోషణ అభియాన్ కింద పౌష్టికాహారం గురించి పీఎం పై గురించి కేంద్ర ప్రభుత్వం సేవలను గురించి తెలియజేయడమైనది ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అందరూ హాజరైనారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *