కందుకూరు ప్రాజెక్ట్ లోని కందుకూరు టు సెక్టార్, లోని కోవూరు ఫోర్ అంగన్వాడీకేంద్రం లో బుధవారం సీడీపీఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు పోషకాహర మాసోత్సవం, ఉత్సవo ప్రోగ్రాం, నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో సూపర్ వైసర్ యల్ లక్ష్మి దేవి మాట్లాడుతూ అంగన్వాడీ సేవలు లబ్ధిదారులు అందరు సద్వినియోగం చేసుకోవాలని, గర్భిణీ, బాలింత లు, పిల్లలు అందరు కూడా పోషకాలు ఎక్కువ గా వున్నా ఆహారం తీసుకువాలని, దీని వల్ల పోషకాహర లోపాన్ని రక్త హీనత ని, నివారించవచ్చని అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి అర్హులైన గర్భిణీ, బాలింత లకు అవగాహనా కలిగించడం జరిగింది. సి బి ఈవెంట్ నిర్వహించి, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తి గత పరిశుభ్రత పై కూడా అవగాహనా కనిగించడం జరిగింది ఈ కార్యక్రమా నికి అంగన్వాడీ కార్యకర్త పి సునీత, ఆయా విజయశాంతి తల్లులు పాల్గొన్నారు…

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *