తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
దాసరి మాల్యాద్రి గారిపై నమోదైన కేసు వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది. దాన్ని కులపరమైన అంశంగా చిత్రీకరించి ధర్నాలు చేయడం సమంజసం కాదు.కందుకూరు నియోజకవర్గంలో యాదవ సోదరులు అన్ని పార్టీల్లో ఉన్నారు. టీడీపీలోని యాదవ సోదరులందరూ ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి అండగా ఉన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీకి చెందిన యాదవ సోదరులపై కేసులు పెట్టినా, మేము కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయలేదు.