ప్రభుత్వాధినేతగా ప్రజా జీవితంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.ప్రజా సేవ, సుపరిపాలన, వికసిత భారత్’ లక్ష్యాలతో దేశాన్ని మోదీ అగ్రపథాన నడిపిస్తున్నారు.దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్న తీరు అభినందనీయం.మోదీ గారి నాయకత్వంలో దేశం మరిన్ని విజయాలు అందుకోవాలని వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *