గుడ్లూరు మండలంలోని తేట్టు సెక్టర్ లోని పొట్లూరు వన్ అంగన్వాడి సెంటర్లో 9వ పోషణ మహా మాస ఉత్సవాల కార్యక్రమం జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన గర్భవతులు బాలింతలు, కిషోరీ బాలికలు ఇతర తల్లులకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించడమైనది మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆకుకూరలు కాయగూరలు పండ్లు పాలు పాలు పదార్థాలు, చిరుధాన్యాలు సజ్జలు జొన్నలు రాగులు తీసుకోవాలని తెలియజేయడమైనది ఆకుకూరలు ఎక్కువగా వాడుకోవాలని ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని ప్రాంతీయ వంటకాల అవగాహన కల్పించడమైనది ఆహారంలో వైవిధ్యం ఉండేటట్టుగా చూసుకోవాలని తెలియజేయడమైనది పోషణ మరియు బాల ప్రేరణ సమాజ స్వామి మరియు బాధ్యత అంగన్వాడీ సెంటర్లో పిల్లలు తాజాగా భోజనం పై అవగాహన కల్పించడమైనది అలానే గర్భవతులకు బాలింతలకు ప్రధానమంత్రి మాతృ వందన యోజన పై అవగాహన కల్పించటమైనది ఈ కార్యక్రమానికి కార్యకర్తలు ఎస్కే అమీర్ నిషా రమాదేవి హాజరైనారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *