గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా, దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు సోమవారం పోతకమూరు – పాపిరెడ్డిపాలెం రహదారి నిర్మాణ పనులకు రూ. 1.20 కోట్ల నిధులతో భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ తలారి కోటయ్య తదితర ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *