విజయదశమి పర్వదినం సందర్భంగా… కందుకూరు ప్రజల ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి అమ్మవారిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారికి మొక్కుకున్నారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీను, అల్లం వెంకటేశ్వర్లు, మురారిశెట్టి శ్రీకాంత్, సుధీర్, చీదెళ్ల పిచ్చయ్య, సవిడిబోయిన వెంకటకృష్ణ, ముప్పవరపు వేణు, ముచ్చు వేణు, వలేటి వెంకటేశ్వర్లు, దివి శ్రీనివాసులు, ఘట్టమనేని సుబ్బారావు, చదలవాడ కొండయ్య, చుండూరి శ్రీను, నల్లూరి సూర్యనారాయణ, తలమంచి బ్రహ్మయ్య, తాతా లక్ష్మీనారాయణ, కంకణాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *