తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
ఇందుకూరు జడ్పీటీసీ అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కూటమి శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లాలి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గెలుపు బాధ్యత ప్రతి కూటమి నాయకుడు, కార్యకర్తది