తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు శ్రీ. నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డాక్టర్ డోలా శ్రీ బాల బాల వీరాంజనేయ స్వామి గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మారి టైం బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ గారి సూచనలతో.. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామం లో ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం,అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ “చెప్పం- చేస్తున్నాం” మూలగుంటపాడు 1 వ ఎంపిటిసి అభ్యర్థి సన్నెబోయి నాగవీణ
అఖండ మెజార్టీతో గెలిపించాలనిమూలగుంటపాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు