తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లు కావాలని అన్యాయంగా కుంటి సాకులతో తిరస్కరించారంటూ మాజీ మంత్రివర్యులు కొండపి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని కలసి తమ గోడు వివరించారు. అనంతరం మర్రిపూడి,పొన్నలూరు, సింగరాయకొండ మండల ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఆదివారం సబ్ కలెక్టర్ కార్యాలయం కందుకూరు వారిని (RDO) గారిని కలిసి జరిగిన విషయాలను వివరించి తమ అభ్యర్థనలు పరిశీలించి తమ అ్యర్థులకు న్యాయం చేయాలని కోరిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్