మదనపల్లె పట్టణంలో త్వరలో జరగబోయే మున్సిపల్, ZPTC మరియు MPTC ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల (కూటమి) ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలసి పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య. మున్సిపల్, ZPTC, MPTC ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించేలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయంతో పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు షాజహాన్ భాష గారు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధి శ్రీరామ్ చిన్నబాబు గారు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *