google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఐపీఎల్-2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో 92 పరుగుల భారీ తేడాతో RCB విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. దీంతో RCB ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed