తెలుగులో ప్రమాణం.. తెలంగాణ కొత్త గవర్నర్ విశేషాలు ఇవే
తొలి శుభోదయం న్యూస్ తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నివాసం.. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ నూతన గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ…