“గోరంట్ల మల్టీప్లెక్స్ రోడ్డులో పోలీసుల స్పెషల్ ‘ట్రాఫిక్ క్లీన్’ డ్రైవ్: ఫుట్‌పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం – సాఫీగా వాహనాల రాకపోకలు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం పోలీసులు హెచ్చరిక!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ఒంగోలు నగరంలోని ప్రధాన వాణిజ్య మరియు వినోద కేంద్రమైన గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను…