అక్రమ లేఔట్ లపై చర్యలు తీసుకోవాలి త్వరలో జిల్లా కలెక్టర్ ను కలుస్తాం సిపిఐ డిమాండ్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గం లో పుట్టగొడుగుల వెలుస్తున్న అక్రమ లేఔట్ లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో…