ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలి.ప్రజల నుంచి 151అర్జీలు.జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
తొలి శుభోదయం న్యూస్ పల్నాడు జిల్లా :- ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని పల్నాడుజిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్…