టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్థానిక టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) లో శనివారం జాతీయ సేవా పథకం (NSS) విభాగం ఆధ్వర్యంలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ప్రతి…