పారిశుద్ధ్యానికి చిన్నారులే మార్గదర్శకులు కమిషనర్ రమణబాబు
తొలి శుభోదయం గిద్దలూరు:- గిద్దలూరు పట్టణం. ..మున్సిపాలిటీ పరిధిలోని కొంగలవీడు రోడ్డులో చోటుచేసుకున్న చిన్న సంఘటన పెద్ద సందేశాన్ని ఇచ్చింది. చెత్త బండి రాగానే ఆ వీధి చిన్నారులు షెక్ షిద్రా,బత్తుల రుషిత ఇంటింటి నుంచి పొడి–తడి చెత్తను వేరు చేసి…