మార్కాపురం జిల్లా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ప్రమాణం చేయించిన రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు.
తొలి శుభోదయం మార్కాపురం:- మాలలకు జరుగుతున్నటు వంటి విద్యా ఉద్యోగాల అన్యాయాలు గురించి ఓ పత్రిక ప్రకటనలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు వివరించారు, యొక్క ఎన్నిక రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు…